Halloween Costume ideas 2015

The world's largest and the smallest of the Bible in the World






అతి పెద్ద బైబిల్ :
లాస్ ఏంజల్స్ ( అమెరికా ) నందు ఒక వడ్రంగి చెక్కతో సంపూర్తిగా బైబిల్ ను తయారు చేయాలని సంకల్పించాడు . రెండు సంవత్సరముల అవిరామముగా కృషిచేసి ఈ బైబిల్ పూర్తి చేశాడు . ప్రతి పేజి పలుచటి చెక్కతో చేయబడినది . దాదాపు మూడు అడుగుల ఎత్తుగల ఈ చెక్కల పై దేవుని వక్యముని చెక్కాడు . ఈ చెక్క బైబిల్ లో 8,048 పజీలున్నవి . ఈ బైబిల్ బరువు దాదాపు కేజీలు , దీని మందము 8. అడుగులు . ఇది ప్రపంచంలో అతి పెద్ద బైబిల్ .
అతి చిన్న బైబిల్ :
ప్రాచిన కాలం లో దేవుని వాక్యం చర్మపు కాగితాల పై వ్రాసారు . ఈ కంప్యూటర్ యుగంలో సిలికాన్ చిప్ పై బైబిల్ను చేర్చారు . దీని సైజు బోటని వ్రేలి గోరంత ఉంటుంది .




Labels:

Post a Comment

MKRdezign

{facebook#YOUR_SOCIAL_PROFILE_URL} {twitter#YOUR_SOCIAL_PROFILE_URL} {google#YOUR_SOCIAL_PROFILE_URL} {pinterest#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL} {instagram#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget