జోతిష్య శాస్త్రము నమ్మవచ్చా??
bibleలోకి వెళ్లి ఆలోచిస్తే జోతిష్య శాస్త్రాo క్రీస్తు పూర్వమే పునాది పడింది
జోతిష్యo అనగానే రాబోయే భవిష్యత్తునీ ఉహించి చెప్పే శాస్త్రముగా ప్రజల మనస్సులో ముద్ర వేయబడినది.
అస్సలు ఈ శాస్త్రము పుట్టడానికి బలమైన కారణము ప్రజల బలహీనత అనే చెప్పాలి.ఏమి జరగబోతుందో అన్న ఆతురత ప్రతి మనిషిలో ఉంటుంది.ప్రతి మనిషిలో ఉన్న ఈ ఆతురతను ఆసరాగా తీసుకుని జరగబోయేది మేము చెప్పుతాము అని ఒకప్పుడు సోదేగండ్రులు ఇప్పుడు జోతిశ్యులు అనుట విచారకరము. జోతిష్య శాస్త్రానికి ఏ అధరాలు,రుజువులు ఉన్నాయో ఆలోచిస్తే మనిషి మూడనమ్మకాలు కనపడుతున్నాయి..
ఈ మధ్య numerology( సంఖ్యా శాస్త్రము) అనగా అంకెలకు ,మన బ్రతకులకు సంభందము ఉన్నదని చెప్పే శాస్త్రము.అలానే వస్తు శాస్త్రము.కట్టుకున్న ఇంటికి,మన భవిష్యత్తుకు ముడిపెట్టి ఏది ఎక్కడ ఉండాలో చెబుతూ ,కలుగుతున్న కష్టాలకు కారణము ఇల్లు అని చూపించి లక్షల్లో కట్టుకున్న ఇళ్ళను పగలకోట్టుతున్నారు.మనిషి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని దోచుకోవాలనుకుంటున్న వారు పుట్టిoచిన శాస్త్రాలే ఇవన్ని కూడా. 1) సమాజానికి దేవునిపై నమ్మకము తొలగిపోయి మనిషి మీద నమ్మకము పెంచుకొని శాస్త్రాల పేరుతో మనిషి పోతున్నాడనటానికి ఉదాహరణకు ఈ జోతిష్య శాస్త్రము. జరిగిపోయిన గతము గుర్తుచేసుకోవడము చాలా కష్టము.జరగబోయే భవిష్యత్తును ఉహించడము మనిషి వాళ్ళ అవుతుందా??? భవిష్యత్తు చెప్తాను అంటే జరిగిన గతము కూడా చెప్పాలి గా???గతము గురించి చెప్పలేని మనిషి జరగబోయే futureనీ జోతిష్యo పేరుతో నేను చెప్తాను అనే మనిషి నమ్మించి మోసము చేస్తున్నాడు.
2) అస్సలు జోతిష్య శాస్త్రాo ఎప్పుడు పుట్టింది?దీని విభాగాలు గురించి bibleలోకి వెళ్లి ఆలోచిస్తే జోతిష్య శాస్త్రాo క్రీస్తు పూర్వమే పునాది పడింది.అది ఎక్కడో,ఎప్పుడో చూస్తే దానియేలు2:27-జోతిశ్యులైనాను తెలియజెప్పజాలరు.....దానియేలు గ్రంధములో వ్రాయబడిన చరిత్ర బబులోను సామ్రాజ్యపు చరిత్ర. క్రీస్తు పూర్వమే ఉన్నదని ఈ వచనము ద్వార అర్థమవుతుంది.రాజు గారి కల వచ్చినప్పుడు ఆ కల ఎవరు చెప్పగలరు అన్నప్పుడు వీరు వచ్చారు. తుమ్మితే ,పిల్లి అడ్డు వస్తే ,శవము అడ్డు వస్తే పని జరగదు ,మంచిది కాదు అనే శకునాలను బట్టి నడుస్తున్నవారు కూడా ఇప్పుడు ఉన్నారు.బబులోను కాలములో నేబుకజరు పరిపాలించే కాలములోనే జోతిష్య ఉసు bible లో కనపడింది
3) యెషయ 47:13- జోతిశ్యులు,నక్షత్ర సుచకులు,మాసచర్య చెప్పు వారు...... నక్షత్రలను సూచిస్తూ ఆ నక్షత్రలకు మన భవిష్యత్తుకు సంభందము చెప్పేవారు నక్షత్ర సుచకులు. మాసచర్య అనగా నేల ఫలాలు చెప్పేవారు. ఇలాగె హస్త శాస్త్రము కూడా ఉంది. సంతన రేక అని,ధన రేక అని, ఆయుష్షు రేక అని ,భాగ్య రేక అని ఇలా చెయ్యిలో ఉన్న రేకలన్నిటికి పేర్లు పెట్టి చెప్పుచున్నారు. ఇలా చెయ్యి చూసి future చెప్పేవారు ఒకరు,stars చూసి ఒకరు,రాశులను బట్టి ఒకరు,శకునాలని ఒకరు,అందరు future చెప్పడానికి ready అయిపోయారు,మనిషిని మోసగించడానికి మనిషి ఆడుతున్న ఆటలు ఇవన్ని కూడా.
4) ఈ 66 పుస్తకాల మహా జ్ఞాన గ్రంధములోనికి వెళ్ళితే ఇవన్నీ ఎలా అబద్దాలో బట్ట బయలు చేసిన ఏకైక గ్రంధము “THE BIBLE”.
5) ఇలా చిలక దగ్గర నుంచి నక్షత్రాల వరకు ఆలోచిస్తే మన భవిష్యత్తు వీటికి తెలుసా???మన future దేవుడు చిలకకు చెప్పాడా???అస్సలు చిలక జ్ఞానము ఎంత ? మనిషి జ్ఞానము ఎంత?యోబు35:11-భుజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ది నేర్పుచు ,ఆకాశ పక్షులకంటే మనకు ఎక్కువ జ్ఞానము కలుగజేయుచు........మనిషి అన్నింటికంటే జ్ఞానవంతుడు అని దేవుడు అంటున్నాడు. ఇకపోతే చిలక మెడదు నిమ్మకయలో ఉన్న విత్తనము అంతది. మనిషి brain1300grams. నిమ్మకయలో ఉన్న విత్తనము గల మెదడు అయిన చిలకకు 1300grams ఉన్న మనిషి భవిష్యత్తు చెబుతుందా? భవిషత్తు కావాలంటే bibleలో ఎందులో ఉందో చూస్తే హెబ్రీ10:7-దేవుని దగ్గర ఉన్న గ్రంధాపు చుట్టలో మన future ఉంది.
6) మన భవిష్యత్తు వారి చేతిలో లేదు.పరలోకపు తండ్రి యొక్క గ్రంధాపు చుట్టలో మన భవిష్యత్తు వ్రాసాడు.చిలకను అడిగితే ఏమి చెబుతుంది?ఇవన్ని మోసపురితమైనవి.
7) హస్తము చూసి చెప్పొచ్చు అని అనుకుంటే చెయ్యి లో గీతలు ఉన్నాయి మరియు కాళ్ళ పాదము క్రింద కూడా గీతలు ఉన్నాయి. మరి వాటి సంగతి ఏంటి?ముసలి వారు అయితే శరీరమంత గీతలు వస్తాయి .మరి ఈ గీతల సంగతి ఏంటి?ఈ చేతి గీతలు మనిషి బ్రతుకు రాతలా??గీతలు ఎందుకు ఉన్నాయి అంటే చెయ్యి ముడుచుకోవడానికి సులువుగా ఉంటుందని.ఎక్కడ గీతలు ఉన్నాయో అక్కడే ముడత పడుతుంది.ఈ విషయము తేలిక హస్త రేఖ శాస్త్రమును పుట్టించారు.కీర్తనలు 31:5- నా కాలగతులు నీ వసములోనున్నది...... దేవుని ఆధీనములో ఉన్నది మన భవిష్యత్తు.ఈ కాలములో ఏమి జరగాలో,జరగనున్నదో అది దేవుని ఆధీనములో ఉంది అని దావీదు అంటున్నాడు.
8) నక్షత్రాలను బట్టి చూస్తే మనిషి future అర్థమవుతుందా??అస్సలు stars గురించి ఆలోచిస్తే మనవ మెదడు సరిపోతుందా? కీర్తనలు 8:3-నీవూ కలగజేసిన చంద్ర నక్షత్రాలు చూడగా నీవూ మనుష్యుని జ్ఞాపకము చేసికొనుటకు వాడేపాటివాడు.....? అవి దేవుని చేతి పనులని మనము గుర్తించాలని దేవుడు పెట్టాడు starsనీ. starsలో future ఉండదు. bible లో ఆకాశ నక్షత్రాలు దేనిని సుచిస్తాయో చూస్తే మత్తయి24:29-మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడెను....... యేసు రెండవసారిగా ఈ భూమి మీదకు రాబోతున్నాడని అనడానికి stars సూచనగా ఉంటే ఆ stars లో future ఉంది అని చెబుతున్నారు.మత్తయి2:9,10 చదవండి-star యేసును సూచించింది. యెషయ 47:10- అలంటి వారికీ దేవుడు ఈ మాటలు అంటున్నాడు.
9) future చెప్పడము మనిషి వాళ్ళ అయ్యే పని కాదు .యాకోబు 4:14-రేపేమి సంభావించునో మీకు తెలియదు ..... ఇక్కడ దేవుడు మానవులకు తెలియదు అంటే నాకు తెలుసు అన్నవాడు ముందుకు రావాలి... సామెతలు 20:24-తనకు సంభవి౦పబోవునది యోకదేట్లు తెలుసుకొనగలడు??? ప్రసంగి 8:7- సంభవి౦పబోవునది నరులకు తెలియదు. 10) కష్టాలు,కన్నీళ మధ్య దేవుని దగ్గరకు రావలసిన మనిషి వాళ్ళ దగ్గరకు పోతున్నారు. సామెతలు27:1-రేపటి దినము గూర్చి అతిసయపడకుము.ఏ దినమున ఏది సంభావించునో అది నీకు తెలియదు....మత్తయి6:34-రేపటి గూర్చి చింతింపకుడి....... భవిష్యత్తు పేరిట హస్తము చూస్తామని ,చిలుక ద్వార చెప్తామని,stars ద్వార చెప్తామని జనాలను మోసము చేస్తున్నారు.

Post a Comment