మనిషి ఆయుషుని 1000 నుండి 1200 సం||లకు పెంచుతాం అంటు ముందుకు వచ్చారు.
మనుష్యుల ఆయుషు గురించి దేవుడు ఏం వ్రాయించారో చూద్దం:
నీ కెలాంటి మరణం కావాలి?
మరణం ఇది అందురవుతుంది కాని ఎవరు చావాలి అని కోరుకొరు... కష్టాలు వచ్చినప్పుడు తప్ప....
మరణమును దూరం చేయుటకు అనగా ఆయుష్కాలమును పొడిగించుటకు కొందరు శాస్త్రవేతలు చేస్తున్న పరిశోదనే "హ్యూమన్ జీనోం ప్రోజెక్ట్ " మరణాన్ని దూరం చేయగలం అంటు ఒక్క శాస్త్రవేత్త పరిశోదనలు కొనసాగిస్తున్నరు.
ఈ పరిశోదన కొరకు ఆయన 40 సం||ల పాటు కాలం అడిగాడు.
ఈ పరిశోధన లో మనిషి ఆయుషుని 1000 నుండి 1200 సం||లకు పెంచుతాం అంటు ముందుకు వచ్చారు.
మనుష్యుల ఆయుషు గురించి దేవుడు ఏం వ్రాయించారో చూద్దం:
కీర్తనలు 139:16 నేను పిండమునై యుండగా నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపే నా దినములన్నియు నీ గ్రంథములో లిఖితము లాయెను. మన దినాలు మనము తల్లిలోనికి ప్రవెషించక మునుపే మన దినాలు ఆయన గ్రందములో రాసుకున్నాడు...దేవుడు వ్రాసిన దినాలను మనిషి మార్చగలడా?
దేవుడు నియమించిన కలాన్ని మనిషి పెంచగలడా? యోబు 14:5 నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలలసంఖ్య నీకు తెలిసేయున్నది.మించజాలని వయఃపరిమాణము నీవు వారికి నియమించి యున్నావు మించజాలని అనగా ఎవరు పెంచలేని ఆయుషు దేవుడు మనకు ఇచ్చాడు...ఇంకా మనం పరిశీలించినట్లైతే కాలాన్ని బట్టి ఆయుషు తగ్గింపు: ఆదికాండం 5:27 మెతూషెల దినములన్నియు తొమ్మిదివందల అరువది తొమ్మిదియేండ్లు; అప్పుడతడు మృతిబొందెను. ఆదికాండం 6:3 అప్పుడు యెహోవానా ఆత్మ నరులతో ఎల్లప్పుడును వాదించదు; వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై యున్నారు; అయినను వారి దినములు నూట ఇరువది యేండ్లగుననెను.
కీర్తనలు 90:10 మా ఆయుష్కాలము డెబ్బది సంవత్సరములు అధికబలమున్న యెడల ఎనుబది సంవత్సరములగును అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించును మేము ఎగిరిపోవుదుము. కీర్తనలు 39:5 నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసి యున్నావు నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టేయున్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు.
యాకోబు 4:14 రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమేపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటివారే. ఇలా 969సం||ల నుండి ఆవికి చేరింది మన ఆయుషు... ఇది తగ్గించింది దేవుడే ఎందుకంటే.. అపోస్తులు 1:7 కాలములను సమయములను తండ్రి తన స్వాదీనమందుచుంకున్నాడు , వాటిని తెలుసుకొనుట మీపని కాదు.
ఆయుషు పెంచాలి అన్న తగ్గించాలి అన్న తండ్రి చేతులోనే ఉంది అని ముందు గ్రహించాలి. ఇక పాటం లోనికి వస్తే ప్రపంచంలో ఉన్న మరణాలు :
నాలుగు రకాలు:
1.ఆత్మహత్యలు మరియూ హత్య.
2.దేవుడే ఆయుషు కాలాన్ని తగ్గించుట.
3.దేవుడే ఆయుషు కాలాన్ని పొడిగించుట.
4.ఇచ్చిన కాలములో దేవుడిచిన పని పూర్తి చేసి మరణించుట.
ఒక్కొక్కటి పరిశీలిద్దాం:
1. ఆత్మ హత్య (తన్ను తాను చంపుకోవడం)
ఉరి: మత్తయి 27:5 అతడు ఆ వెండి నాణ ములు దేవాలయములో పారవేసి, పోయి ఉరిపెట్టు కొనెను. ఉరిపెట్టుకొనుట దేవుని చట్టంలో బయంకరమైన నేరం...ఇలాంటివాఋఇని దేవుడు క్షమించడు ఎందుకంటే మన ఆయుష్కాలానికి మాన చేతిలో లెదు.... హత్య (వేరొకని ప్రాణం తీయుట) మన ప్రాణం మనం తీసుకోవడానికే మనకి అధికారం లేనప్పుడు వేరొకని ప్రాణం తియుటకు మనకి అంధికారం ఉందా? ఎవరి చావు నువ్వు రాయాకూడదు...
మనల్ని ఎవరైన చంపితే..?? అప్పుడు మనము బాప్తీస్మము రక్షణ పాప విమోచణ పరిశుద్దత కలిగి యుంటే పరలోక రాజ్యములొనికి ప్రవేషించుటకు అర్హులము ఈ మొదటి మరణాలలో మనము ఉండకూడదు
2.ఆయుషు ఇచ్చిన దేవుడే తగ్గించిన సంధర్బాలు ప్రసంగీ 7:17 అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, బుద్ధిహీనముగా తిరుగవద్దు;నీ కాలమునకు ముందుగా నీ వేల చనిపోదువు? ఉధాహరణం : వీరప్పన్,ళ్ట్ట్ ప్రబాకరన్ పిల్లే ,సద్దాం హుస్సైయిన్ ,సొదోమ గోమొర్ర వీరంత వారి ఆయుష్కాలమునకు ముందుగానే చనిపోయారు కారణం వారి దుర్మార్గత వలన. కీర్తనలు 50:21,22 ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినైయుంటిని అందుకు నేను కేవలము నీవంటివాడనని నీవనుకొంటివి అయితే నీ కన్నులయెదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను. దేవుని మరచువారలారా, దీని యోచించుకొనుడి లేనియెడల నేను మిమ్మును చీల్చివేయుదును తప్పించు వాడెవడును లేకపోవును ఆదికాండము 38:6,7 యూదా తన జ్యేష్ఠకుమారుడైన ఏరునకు తామారు అను దానిని పెండ్లి చేసెను. యూదా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనుక యెహోవా అతని చంపెను.
సామెతలు 29:1 ఎన్నిసారులు గద్దించినను లోబడనివాడు మరి తిరుగులేకుండ హఠాత్తుగా నాశనమగును. మనము ఇందులో కూడా ఉండకూడదు...
3.ఆయుషు ఇచ్చిన దేవుడే పెంచిన సంధర్బము 2రాజులు 20:1,2 ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన.... రోగము కలుగగా, ఆమోజు కుమారుడును ప్రవక్త యునైన యెషయా అతనియొద్దకు వచ్చినీవు మరణమవుచున్నావు, బ్రదుకవు గనుక నీవు నీ యిల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా2రాజులు 20:2అతడు తన ముఖము గోడతట్టు త్రిప్పుకొని 2రాజులు 20:3,4 యెహోవా, యథార్థ హృదయుడనై, సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచు కొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసికొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. యెషయా నడిమి శాలలోనుండి అవతలకు వెళ్లకమునుపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెల విచ్చెను. 2రాజులు 20:5నీవు తిరిగి నా ప్రజలకు అధిపతియైన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుమునీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చున దేమనగానీవు కన్నీళ్లు విడుచుట చూచితిని; నీ ప్రార్థన నేనంగీకరించి యున్నాను; నేను నిన్ను బాగుచేసెదను; మూడవ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కి పోవుదువు. 2రాజులు 20:6 ఇంక పదునయిదు సంవత్సరముల ఆయుష్యము నీకిచ్చెదను; మరియు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు, నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండ నేను విడిపించెదను.
ఇచ్చిన ఆయుషుని 15సం||లకు పెంచాడు కారణం
2రాజులు 20:3 యెహోవా, యథార్థ హృదయుడనై, సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచు కొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసికొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. ఇందులో మనము ఉండలేము కారణం మనం అంత గొప్పవారము కాము గనుక....
4.దేవుడు ఇచ్చిన కాలములో ఆయన పనిని పూర్తి చేసి మరణించిన వారు 1రాజులు 2:1 దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనునకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను ఆదికాండము 15:15 నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయె దవు; మంచి వృద్ధాప్యమందు పాతిపెట్టబడుదువు. ఆదికాండము 25:8 అబ్రాహాము నిండు వృద్ధాప్య మునకు వచ్చినవాడై మంచి ముసలితనమున ప్రాణమువిడిచి మృతిబొంది తన పితరులయొద్దకు చేర్చబడెను. ఆదికానము 35:28,29 ఆమె ప్రసవించుచున్నప్పుడు ఒకడు తన చెయ్యి బయటికి చాచెను గనుక మంత్రసాని ఎఱ్ఱనూలు తీసి వాని చేతికి కట్టిఇతడు మొదట బయటికి వచ్చెనని చెప్పెను. అతడు తన చెయ్యి వెనుకకు తీసినప్పుడు అతని సహోదరుడు బయటికి వచ్చెను. అప్పుడామెనీవేల భేదించుకొని వచ్చితివనెను. అందు చేత అతనికి పెరెసు అను పేరు పెట్టబడెను. హెబ్రి 10:5-7 కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించునప్పుడు ఈలాగు చెప్పు చున్నాడు.బలియు అర్పణయు నీవు కోరలేదుగానినాకొక శరీరమును అమర్చితివి. పూర్ణహోమములును పాపపరిహారార్థబలులును నీకిష్ఠమైనవికావు. అప్పుడు నేనుగ్రంథపుచుట్టలో నన్నుగూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానంటిని. లూకా 2:49 ఆయనమీరేల నన్ను వెదకుచుంటిరి? నేను నా తండ్రి పనులమీద నుండవలెనని మీరెరుగరా అని వారితో చెప్పెను; యోహాను 17:4 చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమిమీద నిన్ను మహిమ పరచితిని. వీరంత దేవుని పని చేసి ఆ పనిలోనే నిద్రించారు...పరలోకంలోనికి ప్రవేషించుటకు అర్హులైనారు ప్రియమైనవారలారా...గనుకా
ఈ నాలుగు రకాల మరణాలలో ఎలాంటి మరణం కావాలి ప్రియమైన దేవుని పిల్లలారా…..!! గనుక దేవుడు మనకిచ్చిన పనిని మనకు ఇచ్చిన ఆయుషు కాలములో పూర్తి చేసి దేవుడు ఉండు లోకనికి చేరుకుందాం……!!

Post a Comment