Halloween Costume ideas 2015

Bible mundhu chetulu jodinchana Science

Bible ముందు చేతులు జోడించిన Science.
ప్రపంచ శాస్త్ర వేత్తలకు, మేధావులకు అందని ఎన్నో ప్రకృతి ధర్మాలను ,విస్వరహస్యలను ,సృష్టి నియమాలను
science అనునది లేనప్పుడు కొన్ని వేల years క్రితమే ప్రపంచ శాస్త్ర వేత్తలకు, మేధావులకు అందని ఎన్నో ప్రకృతి ధర్మాలను ,విస్వరహస్యలను ,సృష్టి నియమాలను గూర్చి చెప్పింది bible.
1) క్రీ.శ 1648లో sir issac newton –భూమి సున్యములో వ్రేలాడుతున్నదని చెప్పాడు. సుమారు క్రీ .పు 1800లో bibleలో యెబు 26:7 లో –దేవిడ్ సున్యమండలము పైన భూమిని వ్రేలడదిసేను అని వ్రాయబడింది. అనగా sir issac newton కన్నా 3448 సంల క్రితమే దేవుడు పై విషయమును bibleలో వ్రాయించాడు. మనిషి చెప్పిన మాటను నమ్మటం ఎంతవరకు సమంజసమో మీరే ఆలోచించండి.
2) క్రీ.శ 1543లో nicolus kopernicus- భూమి కదులుతుందని అంతే కాకుండా ఇలా సూర్యున్ని చుట్ట్టు తిరగటం వల్లనే కాలములు మారుతున్నాయని చెప్పాడు. సుమారు క్రీ .పు 1800లో bibleలో యెబు 9:6 లో భూమిని దాని స్థానములో నుండి కదిలించువాడును నేనే అని వ్రాయబడింది ,అంటే భూమి కదులుతుందని 3343సంల క్రితమే దేవుడు పై విషయమును bibleలో వ్రాయించాడు. అలనే క్రీ .శ 1522లో bible లో కీర్తన 74:17లో భూమి సూర్యున్ని చుట్టూ తిరగటము వల్లనే కాలములు మారుతున్నాయని bible లో వ్రాయబడింది. అంటే nicolus kopernicus కన్నా 2343 సంల క్రితమే దేవుడు పై విషయమును bibleలో వ్రాయించాడు.
3) క్రీ.శ 1610లో galileo telescope కనుగొన్న తర్వాత చంద్రునికి స్వయము ప్రకాశక శక్తీ లేదని , చంద్రుడు ప్రకసించాలంటే సూర్యకాంతి అవసరమని చెప్పాడు. సుమారు క్రీ .పు 1800లో bibleలో యెబు 25:5 లో-అయన దృష్టికి చంద్రుడు కాంతిగలవాడు కాదు అని వ్రాయబడింది. bibleలో సుమారు క్రీ .పు 740లో వ్రాయబడిన యెషయ 13:10లో- సూర్యున్ని చీకటి కమ్మును చంద్రుసు ప్రకాశింపడు అని వ్రాయబడింది. అంటే galileo కన్నా 2350 సంల క్రితమే దేవుడు పై విషయమును bibleలో వ్రాయించాడు.
4) ఈ మధ్యకాలములో stars అన్ని ఒకే రకమైనవి కావు అని blue stars ,dark stars ,magnetars ఇలా వివిధ రాఖలుగా ఉన్నాయని కనుగొన్నారు. bibleలో సుమారు క్రీ .శ 56లో వ్రాయబడిన 1 కోరంది 15:41లో- సూర్యున్ని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు,stars మహిమ వేరు అని వ్రాయబడింది.అన్ని stars వివిధ రకాలుగా ఉన్నాయన్న ఖగోళ రహస్యాన్ని bible ఏనాడో తెలియజేసింది.
5) క్రీ .శ 1905లో thomas graham-గాలి ( వాయువులు) అన్ని వైపులా వ్యాపించే గున్నాన్ని కలిగి ఉన్నాయని తెలియజేసాడు. bibleలో సుమారు క్రీ .పు 935లో వ్రాయబడిన ప్రసంగి 1:6లో గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును.మరలా తిరుగుతూ తన సంచర మార్గమున వచ్చును అని వ్రాయబడింది. అంటే thomas graham కన్నా 2840 సంల క్రితమే దేవుడు పై విషయమును bibleలో వ్రాయించాడు.
6) క్రీ .శ 1662లో robert boyle-గాలికి బరువు ఉందని చెప్పాడు. సుమారు క్రీ .పు 1800లో bibleలో యెబు 28:25 లో- గాలికి ఇంత బరువు ఉండవలెనని అయన నియమించినప్పుడు అని వ్రాయబడింది. అంటే robert boyle కన్నా 3462 సంల క్రితమే దేవుడు పై విషయమును bibleలో వ్రాయించాడు. 7) క్రీ .శ 1522లో fertinand mazilan- భూమి గోళాకారముగా ఉందని తెలియజేసాడు. సుమారు క్రీ .పు 1800లో bibleలోని యెబు 37:12 లో నరులకు నివాస యోగ్యమైన భూగోళము మీద అని వ్రాయబడింది. అంటే fertinand mazilan కన్నా 3322 సంల క్రితమే దేవుడు పై విషయమును bibleలో వ్రాయించాడు.
8) క్రీ .శ 1970లో milutin,kovich(yugoslevia) ,1990లో jakves laskar(america) వీరు భూ వాతవరానములో చంద్రుని వలన ఋతువులు ఏర్పడుతున్నాయని చెప్పారు. సుమారు క్రీ .పు 800లో bibleలో కీర్తన 106:19లో ఋతువులు తెలుపుటకై అయన చంద్రుణ్ణి నియమించెను అని వ్రాయబడింది. అంటే milutin,kovich(yugoslevia) ,jakves laskar(america) కన్నా 2770 సంల క్రితమే దేవుడు పై విషయమును bibleలో వ్రాయించాడు.
9) క్రీ .శ 1978లో భూగర్భ శాస్త్రవేత్తలు –భూమి యొక్క అంతర్బాగములోనికి వెళ్ళే కొలది విపరీతమైన ఉషోగ్రత ఉంటుందని తెలిపారు. సుమారు క్రీ .పు 1800లో bibleలో యెబు 28:5లో –భూమి నుండి ఆహారము పుట్టును దాని లోపలి భాగము అగ్నిమయమైనట్లుండెను అని,భూగర్భములో ఉష్ణత్రివత గురించి bible 3778 years క్రితమే చెప్పింది
10) క్రీ .శ 1879లో william unt, william జేమ్స్- ఒక వక్తి యొక్క అంతర్గత అనుభవాలను మానసిక సమాచారాన్ని బైట నుండి ఎంత పరిశిలించిన తెలుసుకోలేమని తెలిపారు(introspection method). సుమారు క్రీ .శ 56లో bibleలో 1 కొరంది 2:11 ఒక మనుష్యుని సంగతులు అతనిలో ఉండే మనుష్యుని అత్మకే గానీ మనుష్యులలో మరి ఎవరికిని తెలియవు అని వ్రాయబడింది . అంటే william unt, william జేమ్స్ చెప్పకముందు 1823 సంలా క్రితమే దేవుడు పై విషయమును bible లో వ్రాయించాడు.
11) ఈ రోజు అంతర్జాతీయ marketలో అతి ప్రధానమైన వస్తువుగా petroleum చెలామణి అవుతుంది. ఇలాంటి petroleum చమురు భుగార్బములో ఎక్కడ ,ఎలా దొరుకుతాయో bible లో ముందే వ్రాయబడింది. సుమారు క్రీ .పు 1845లో bibleలోని ద్వితియో33:19 లో ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యమును పిల్చుదురు. అలనే ద్వితియో32:13లో చెకుముకి రతి బండ నుండి నునేను అతనికి జుర్రించేదను . latin భాష లో పెట్రో అనగా బండ అని అర్థము. bible లో వ్రాయబడిన వాక్యమును విశ్లేసిస్తే ఈ రోజు ఇసుకతో నిండిన ఎడారి ప్రాంతములో భూమి యొక్క అంతర్భాగములో కొన్ని వందల మీటర్ల దిగువున చెకుముకి రాతి పొరల మధ్యన చమురు నిక్షేపాలు ఉన్నాయి.వీటిని పైపులు వేసి పైకి తీస్తున్నారు.
12) భూమి తన చుట్టూ తాను తిరగడానికి 23 గంటల 56 నిమిషాల 4:091 సెకండ్లు కాలము పడుతుంది కానీ భూమి సూర్యున్ని చుట్టూ తిరుగాతనికి గంటకు సుమారు 1,11,600 కిలోమీటర్ల వేఘముతో ప్రయాణిస్తున్నదని శాస్త్రము ఈ మధ్యనే తెలియజేసింది. అయితే దేవుడు bible లో క్రీ పు సుమారు 1000 సంల క్రితమే కీర్తన 147:15 లోని భూమికి ఆజ్ఞనిచ్చువాడు ఆయనే.అయన వాక్యము బహువేగముగా పరిగెత్తును,వాక్యము వలన కలిగిన భూమి బహువేగముగా పరుగెడుతుంది.
bible యొక్క అదిక్యతను తెలుపుటకు క్రింది చెప్పబడిన పరిశోధనలలో వారెప్పటికి విజయాన్ని సాదించలేరని bible తరపున christians అందరు సవాలు చేస్తున్నారు.
a) human genome project ద్వార జన్మ రహస్యాన్ని కనిపెట్టమని , మనిషి ఆయుష్షు కాలాన్ని 1200 years వరకు పెంచాగాలమని దేవునికే సవాలు విసిరినా వారి ప్రయోగాలూ ఎన్నటికిని సఫలము కావని bible భవిష్యత్తు చెప్పుచున్నది.( ఆదికాండ 6:3,యోబు 14:5)
b) ఇతర గ్రహలలోని జివజాలముకోసము ,భుద్ది జీవులకోసము కోట్ల ప్రజాధనాన్ని wasteగా research కి వెచ్చిస్తూ ఎందరో scientists కొన్ని yearsగా నిరంతర పరిశోదనలు జరుపుచున్నారు. అట్టి ముర్కులకు bible చెప్పే గుణపాఠం “ఈ విశ్వములో భూమి మీద తప్ప మరెక్కడ జీవరాసులు లేవు.జివి నివసించుటకు అనువైన స్థలము భూమి మాత్రమే( అపోస్తకార్య 17:24-29,కీర్తన115:16, యెషయ 45:18)
పై విషయాలన్నీ పరిసిలిస్తుంటే అచ్చర్యముగా ఉంది కదూ??? ఆలోచిస్తే నిజముగా ఏది అద్బుతము.అపూర్వము. ఎందుకంటే ఈ రోజున వైద్య రంగంలో,పరిశ్రమలో,అంతరిక్ష ప్రయోగశాలలలో అత్యాధునిక సాంకేతిక పరికరాలు ఉన్నప్పటికీ ప్రపంచ శాస్త్రవేత్తలు ,మేదవులందరి మెదడులో పుట్టుకొచ్చిన వాటిపై ఆధారపడి వీటన్నిటిని ఉపయోగిస్తూ వేలకోట్ల ప్రజా ధనాన్ని ప్రయోగాల పేరట, పరిశోధనల పేరట ఖర్చుచేస్తూ వందల years నుండి ప్రయత్నిస్తూన్నారు.కానీ సర్వజ్ఞానియైన దేవుడు మనము ఎలాంటి ప్రయోగాలు,పరిశోధనలు చేయకపోయిన ఒక్క పైసా ఖర్చు పెట్టకున్న ,science కాన కొన్ని వేల years ముందే సకల శాస్త్రములను తలదన్నే అతి విలువైన తన వాక్యము (bible) ద్వార విశ్వ మానవాళికి ప్రకటించాడు



Labels:

Post a Comment

MKRdezign

{facebook#YOUR_SOCIAL_PROFILE_URL} {twitter#YOUR_SOCIAL_PROFILE_URL} {google#YOUR_SOCIAL_PROFILE_URL} {pinterest#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL} {instagram#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget