Halloween Costume ideas 2015

sunday or saturday? Day of rest

Christians కి విశ్రాంతి దినము Sunday or Saturday?



christians కి విశ్రాంతి దినము sunday or saturday?
1)kristhava సమాజం లో christians విశ్రాంతి దినము అనేది ఒకటి ఉందని, ఉన్న ఈ విశ్రాంతి దినమును sunday అని , saturday అని తప్పనిసరిగా మనమంతా కూడుకోవాలని, ప్రార్ధన లో ఉండాలని,సాంగ్స్ పాడాలని మరియు విశ్రాంతి దినము అయిన sunday దినమున మనం ఈ పని చేయటానికి వీళ్ళు లేదు అని , ఇదే పరిశుద్దదినము ఈ రోజు christians భావించడం మనకు తెలుసు...

2) మరి కొంతమంది sunday కాదు విశ్రాంతి దినము saturday అంటున్నారు. ఇంతకు sunday or saturday ????? విశ్రాంతి దినము ఏది అని దేవుని వాక్యం( bible) నుంచి దేవుని మాటలలో మనం ఆలోచించాలి. ఇప్పుడు subject లోనికి వెళ్దాము. 3) విశ్రాంతి దినము అనునది ఒకప్పుడు ఉంది. ఈ దినము ఒకనాడు ఆజ్ఞ గా ఇచ్చాడు. israels మధ్యన ఒక నిబంధనగా పెట్టాడు. నిర్గామకండం 20:8-10 లో “ విశ్రాంతి దినమును పరిశుద్దముగా ఆచరించుటకు ఙ్ఞాపకంఉంచుకోను ము. ఆరు దినములు నీవు కష్టపడి ని పని అంతా చేయవలెను. 7th day నీ దేవుడైన యెహోవకు విశ్రాంతి దినము. దానిలో నీవుఅయినను,, నీ కుమారుడైనాను,, నీ కుమార్తె అయినను,, నీ దాసుడైనాను,, నీ దాసి అయినను ,, నీ పశువు అయినను నీ ఇండ్లలో ఉన్న ఏ పరదేశి అయినను ఏ పని చేయకూడదు.... ఇక్కడ దేవుడు విశ్రాంతి దినమును గూర్చి చెప్పుతున్నాడు. ఒకనాడు దేవుడు israels అయినవారిక [[ యాకోబు israeludu గా పేరు change అయిన తర్వాత ఆ israeludu అయిన యాకోబు గర్భాన పుట్టిన 12 మంది కుమారులు ఆ 12 మంది గోత్రములకు గోత్రకర్తలుగా వారి గర్బవాసము ద్వార పుట్టుకొచ్చిన జనంగాన్ని అంతటిని israel జనాంగము గా పిలవబడుట అనునది bible లో మనకు తెలిసిన వాస్తవం]] చెప్పబడింది.

4) నీవుఅయినను,, నీ కుమారుడైనాను,, నీ కుమార్తె అయినను,, నీ దాసుడైనాను,, నీ దాసి అయినను ,, నీ పశువు అయినను నీ ఇండ్లలో ఉన్న ఏ పరదేశి అయినను ఏ పని చేయకూడదు అని చాల strict గా చెబుతున్నాడు విశ్రాంతి దినము గూర్చి.. ఒకవేళ ఇప్పుడు కూడా ఉంది అని అంటే దేవుడు ఫై చెప్పిన విధంగా ఇంత systematic గా పాటించాలి. ఫై చెప్పబడిన విధంగా పాటిస్తే విశ్రాంతి దినము పాటించినట్లుగా దేవుడు చెబుతున్నాడు.

5) ఎందుకు ఇంత strict గా చేయమన్నాడు అంటే అప్పటికాలములో israels కటినమైనవారు కాబట్టి దేవుడు ఇంత systematic గా ,,strict గా rules పెట్టాడు. example: ఎందుకండి మీ పిల్లల విషయములో ఇంత strict గా ఉన్నారు అని అడిగితే అలా ఉండకపోతే మా పిల్లలు మా మాట వినరు అని జవాబు ఇస్తారు తల్లితండ్రులు. israels భయంకరమైన మనస్సుగల వారు. అందుకని దేవుడు ఇంత systematic గా ,,strict గా rules పెట్టవలసి వచ్చింది. వాళ్ళ కళ్ళముందు ఎన్నో అద్బుతములు జరిగిన కన్నా తండ్రిని ఎరుగని వారిగా ఉన్నారు. నిజమైన దేవుడు ఎవరో మాకు తెలియదు అంటున్నారు..

6) నిర్గామకండం 31: 12 to 15 వరకు మనం పరిశిలిస్తే విశ్రాంతి దినమును గూర్చి చెప్పబడిన విధంగా మీరితే తప్పక మరణ శిక్ష నొందును అంటున్నాడు.

7) ముందుగా మనం israels కాకపోయినా israels అని చెప్పుకోవడం మొదటి తప్పు.. విశ్రాంతి దినము ఆచారము ఇంకా మనకు ఉంది అని జరుపుకోవడం రెండో తప్పు.. ఇప్పటి రోజులలో israels christians గా [క్రీస్తు ద్వార]] మార్పు అవ్వాలి కానీ christians israels గా మార్పు చెందకూడదు.... గలతీ 3:27 లో క్రీస్తు లో బాప్తీస్మం పొందిన మనమందరము క్రీస్తును ధరించుకున్న వారము( christians) అవుతాము.ఇక్కడ ఈ భేదము లేదు. హెబ్రీ 8:8 & 9 లో యేసు క్రీస్తు వచ్చిన తర్వాత ఈ ఆచారాలు కొట్టివేయబడుతాయి అని israels కు చెప్పాడు.ఇది కొత్త నిబంధన.. యిర్మియా 31:31 లో నేను israels వారితోను, యుద వారితోను కొత్త నిబంధన చేయు కాలము వచ్చుచున్నది. హోషేయ 2:11 లో విశ్రాంతి దినమును మన్పింతును అంటున్నాడు 11 దినవ్రుతంతము 8:13 లో ప్రతి విశ్రాంతి దినమున దహన బలులు జరగాలి అంటున్నాడు. 11 కొరంది 3: 14 లో క్రీస్తునందు కొట్టివేయబడునని వారికీ తేటపరచాబడక, ఆ ముసుగే నిలిచి ఉన్నది.. గలతీ 4:10 లో పౌలు భాద,వేదన తో గలతీ సంఘంలో ఉన్న christians కి గురించి అంటున్న మాట... కొలస్సి 2:16 లో పౌలు విశ్రాంతి దినమును గూర్చి జాగ్రత్త పడమని చెప్పుతున్న సందర్బం.

9) luke 6:6 లో యేసు క్రీస్తు విశ్రాంతి దినమున సమాజంలో భోదించాడు. అక్కడ వాక్యం భోదించాలానే ఉద్దేశంతో వెళ్ళాడు. రోగిని స్వస్తపరిచాడు. అక్కడ పరిసయ్యలు,శాస్త ్రులు యేసు ఫై నేరము వేయడానికి కనిపెట్టుచుండిరి.కానీ యేసు అనుకున్నది జరిగించి పని చేసాడు. luke 13: 10 & 17లో కూడాను యేసు విశ్రాంతి దినమున స్వస్తపరిచెను.

10) మార్క్ 2:27,28 లో విశ్రాంతి దినము మనుష్యుల కొరకే నియమింపభాడెను గాని,మనుష్యులు విశ్రాం దినము కొరకు నియమింపబడలేదు. అందువలన మనుష్యకుమారుడు విశ్రాంతి దినమునకును ప్రభువై ఉన్నాడని వారితో చెప్పెను. example :: sun మన కొరకు ఉన్నాడు కానీ మనం sun కొరకు కాదు.అలాగే moon, earth కూడా.. “”దినము కంటే మనిషి గొప్ప వాడు””..

11)మరి కొంతమంది విశ్రాంతి దినము తప్పనిసరిగా పాటించాలి , లేకపోతే పరలోకo లేదు అంటున్నారు. అంటే విశ్రాంతి దినమున నలుగు గంటలు, నలుగు గోడల మధ్య ఉండి రొట్టె తినేసి భయటకు వస్తే పరలోకo కి పోతారా? మిగిలిన దినాలు ఎలా ఉన్నాను కూడా పర్వాలేదా?

12) john 5:16-18 లో విశ్రాంతి దినమున కార్యములు చేసినందున యూదులు యేసును హింసించిరి. అయితే యేసు- నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు,నేను చేయుచున్నని వారికీ ఉత్తరము ఇచ్చిరి. ”” అయన విశ్రాంతి దినాచారము మిరుట మాత్రమే కాక, దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి, తన్ను దేవునితో సమానునిగా చేసికొనెను గనుక ఇందు నిమిత్తము యూదులు ఆయనను చంపవలెనని మరి ఎక్కువుగా ప్రయత్నము చేసిరి’’.

13) యేసు కొనిపోడిన తర్వాత apostleస భోదించడం start చేసారు. వీరి భోధనలలో విశ్రాంతి దినము గూర్చి ఎక్కడైనా చెప్పబడిoదా?? ఇంతవరకు యేసు క్రీస్తు, apostles విశ్రాంతి దినమును పాటించలేదు. christians కు అస్సలు విశ్రాంతి లేదు..

14) అపో 5:42 లో “ప్రతి దినము” దేవాలయాలలో ఇంటిoటను మానక భోధించుచు, యేసు క్రిస్తని ప్రకటించుచుoడిరి.. ప్రారంభ సంఘము వారు ప్రతి దినము కూడుకుని ప్రకటించారు.

15)) IMPORTANT POINT::: ప్రతి దినము కుడుకోవడం, వాఖ్యం నేర్చుకోవడం, నేర్చుకున్న వాక్యం చుట్టూ ఉన్న వారికీ చెప్పడం,ప్రకటించడం ప్రతి christian యొక్క పని..

16) 11timothy 4:2 లో పౌలు timothy తో వాక్యమును ప్రకటించుము; సమయమందును, అసమయమందును ప్రయాసపడుము అంట వాక్యమును ప్రకటించామన్నాడు కానీ bracket లో sunday ప్రకటించామన్నదా?? సమయమును గూర్చి ఆలోచించకు అని అంటున్నాడు పౌలు గారు..

17) విశ్రాంతి తీసుకొనవలసిన కాలము కాదు. దేవుని పని అనుదినము చేయవలసిన కాలము. పనిలో ఉండవలసిన కాలము.

18)విశ్రాంతి లేదు, విరామము లేదు, సమయం లేదు , సమయం అనక, అసమయం అనక దేవుని పని చేసి అనేకులను దేవుని వైపు దేవుని వద్దకు మల్లించవలసిన కాలములో ఉన్న మనము విశ్రాంతి పేరుతో నిద్రపోతే కుదరదు... కుడుకోవాలి.వాక్యము నేర్చుకోవాలి. నేర్చుకున్న వాక్యం 6 days భయట నేర్చుకున్న వాక్యం చెప్పాలి. church కి పోతున్నది విశ్రాంతి దినమును ఆచరించడానికి కాదు వాక్యమును నేర్చుకోవడానికి. example::: school కి పాఠాలు నేర్చుకోవడానికి పోతున్నారు కానీ వెళ్లి విశ్రాంతి తిస్కోడానికి కాదు కదా.. తల్లి తండ్రులు పిల్లలను school కు పాఠాలు నేర్చుకోవడానికి పంపిస్తారు.

19) sunday sunday గుడికి ఎందుకు పోతున్నారు అంటే వాక్యం నేర్చుకోవడానికి వెళ్ళాలి. నేర్చుకున్న వాక్యము మిగిలిన 6 days భయటకు వెళ్లి ప్రకటించాలి. అందుకోసము sunday వెళ్ళాలి కానీ విశ్రాంతి దినమును ఆచరించడానికి కాదు. ఆ రోజు అంత విశ్రాంతిగా,పనిలేకుండా ఉంటె పరలోకoము వెళ్ళరు.

conclusion:: christians కి sunday or saturday అని విశ్రాంతి దినము కాదు. అంతము వరకు మనకు దేవుని పని ఉంది. దేవుని పనిలో ఉండాలి మనము. పని చేసిన వాడు పరలోకoము వెళ్తాడు కానీ విశ్రాంతి తీసుకుంటే పరలోకం వెళ్ళాడు.. దేవుడు కూడా 6 days సృష్టి చేసి విశ్రాంతిలోకి వెళ్ళాడు. christians అయిన మనము కూడా దేవుని పని చేస్తే విశ్రాంతి ఉంటుంది పరలోకoలో. పరలోకo వెళ్ళేవరకు మనకు పని ఉంటుంది.ఇక్కడ మనం విశ్రాంతి తీసుకుంటే తర్వాత పరలోఖము ఉందదు.




Labels:

Post a Comment

MKRdezign

{facebook#YOUR_SOCIAL_PROFILE_URL} {twitter#YOUR_SOCIAL_PROFILE_URL} {google#YOUR_SOCIAL_PROFILE_URL} {pinterest#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL} {instagram#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget