యేసు మాట్లాడిన భాష ఏమిటో తెలుసా ?
ప్రభువైన యేసు క్రీస్తు మాట్లాడిన భాష చాల మంది అనుకున్నట్లు హీబ్రు భాష కాదు , యేసు జీవించిన కాలంలో పాలస్తీనా ప్రాంతపు ప్రజలు అరామిక్ భాష మాట్లాడేవారు . అరామిక్ భాష , అరబిక్ భాష అనగా అరబ్బులు మాట్లాడే భాష ఒకటి కాదు . హీబ్రు భాష కు అరామిక్ భాషకు చాల దెగ్గర పోలికలు ఉండేవి . అయినంతమాత్రాన రెండు ఒకే భాష మాత్రం కాదు . యేసయ్య జీవించిన కాలములో ఇస్రాయేలీయులకు అరామిక్ అనే భాష వాడుకలో ఉండేది . నూతన నిబంధన గ్రీకు భాషలో వ్రాయబడింది . అలానే పాత నిబంధన గ్రంధము హీబ్రు భాషలోనే వ్రాయబడెను . ఆ కాలమునాటి ఇశ్రాయేలీయులు హీబ్రు భాషనే వాడుక భాషగా వాడిరి .
Post a Comment