Halloween Costume ideas 2015

Devuni Darsanalu Nijama Darsana Devudu Nijama?

దేవుని దర్శనాలు నిజామా దర్శన దేవడు నిజామా

క్రైస్త్యవ్య సమాజములో ఈ మధ్యకాలములో దర్శనాలలో దేవుడు కనిపించాడని, మాట్లాడాడని, జరగబోయే విషయాలను తెలియజేస్తున్నాడని అనుకుంటున్నారు. దేవుడు అందరికి కనిపిస్తున్నాడు అంటే ఆలోచించాల్సిన పని లేదు కానీ, కొందరికి మాత్రమే కనిపిస్తున్నాడు అని అంటే ప్రశ్నలు మనకు వస్తాయి అది నిజామా ,కాదా అనీ. ఒక మనిషి ఏది మాట్లాడిన అది నిజాము కాకపోవచ్చు కనీ అవసరాల బట్టి ఎన్నో రకాలుగా మాట మార్చే కాలము లో మనము ఉంటున్నాము. ఎప్పుడు కూడా bible ను చదివేటప్పుడు సమయము,సందర్భము,సన్నివేశాలు, ఎవరు ఎవర్తో మాట్లాడుతున్నారో గమనించాలి. మనకు ఏది అర్థము కాకపోయినా bible నుంచు చూస్తే మనకు అర్థము అవుతుంది.

1) bibleలోని దేవుని మాటలను బట్టి దేవుడు కనిపిస్తాడా లేక కనిపించడు అని ఉందా, దర్శనాల గురించి దేవుడు bible లో ఏమి వ్రాయించాడు అని లేఖనాలు పరిశిలిస్తే మనకు అర్థమవుతుంది. రోమియులు 1:20 లో అయన అదృశ్యలక్షణాలు అని ఉంది. అదృశ్యము అనగా కంటికి కనిపించనిది.ఎక్కడ కూడా bible లో తండ్రిని గురించి అదృశ్యుడు అని వ్రాయబడింది. అలానే కొలస్సియు 1:15 లో అయన అదృశ్య దేవుని స్వరూపియై సర్వసృష్టికి అడిసంభుతుడై యున్నాడు..ఇక్కడ అదృశ్య దేవుడు అని మనకు అర్థము అవుతుంది. దేవుడు కనిపించడు అను మాటలు bible లో మనము చూస్తున్నాము. కనిపించనిది ఎమన్నా ఉంటె అది ఎవ్వరికి కనిపించదు అలాగే కనిపించేది ఏది అన్నఉంటె అందరికి కనిపిస్తుంది. example: గాలి కనిపించనిది, ఎవ్వరికి కనిపించదు. 2) ఇప్పుడు చెప్పండి దేవుడు కనిపించేవాడా? కనిపించని వాడా? కనిపించడు. కనిపించని దేవుడునీ మనము చూడలేము. కనిపించనది కలలో కూడా రాదు
3) ఎక్కువ మంది నమ్మేది నిజాము అనుకుంటాము మానవులైనా మనము. పరలోకమునకు ప్రవేశింపాలని అనుకొను వారు అనేకులు. కనీ ప్రవేశి౦చువారు కొద్ది మందే. కొద్ది మంది నమ్మేదే నిజాము.సత్యము తక్కువ మంది నమ్ముతారు.
4) భోదకుడు యొక్క భోద మనుష్యులను సంతోశపెట్టువాడుగా కాక దేవుని సంతోషపెట్టువాడై ఉండాలి. దేవుని సంతోశపెట్టాలంటే ఈ ౬౬ books ( bible) ను చక్కగాతెలుసుకుని విశ్లేషించి చెప్పాలి.
5) పాతనిబందనలో ఎప్పుడు దర్శనాలు వచ్చాయి,ఎందుకు వచ్చాయి,ఎలా వచ్చాయో చూద్దాము. సమాజములో క్రైస్త్యవ్యలు దర్శనాలు అనునవి ఎక్కువుగా రాత్రి సమయములో వచ్చాయి అంటున్నారు.
((A)) ఆదికాండము15:12 లోని సందర్భము అబ్రహాము దర్శనము. ప్రోద్దుగుంక సమయములో వచ్చింది(evening). దర్శనములో israels యొక్క చరిత్ర గురించి చెప్పుతున్నాడు. నీ సంతతి వాళ్ళు 400 years వరకు బానిసత్వములో ఉంటారు, (ప్రైస్ ద లార్డ్ బ్రదర్స్ క్రింద ఉన్న యాడ్స్ ని క్లిక్ చెయ్యండి)ఆ తర్వాత విడిపిస్తాను అంటున్నాడు. అంటే దర్శన సందర్భము-israels కు సంభందించిన భవిష్యత్తును అబ్రహముకు తెలియజేస్తున్నాడు.అబ్రహాము దేవుని మాట విని జీవిస్తున్నాడు గనుక దేవుడు మాట్లాడుతున్నాడు.
((B)) న్యాయాది 6:11,12లోని సందర్భము గిద్యోను దర్శనము. పొలములో గోధుముల పని (morning) వచ్చింది. దర్శన సందర్భము-నీవూ యుద్దము వెళ్ళాలి.300 మనుషులను arrange చేసుకుని యుద్దముకు వెళ్ళు, నేను నీకు తోడుగా ఉంటాను అంటున్నాడు. అంటే దర్శన సందర్భము – యుద్ద సందర్భము. ఇది కూడా israels కు సంభందించిన భవిష్యత్తును తెలియజేస్తున్నాడు.
((C))మనోహ-మొనోహకోయకి దర్శనము వచ్చింది పొలములో పని చేస్తున్నపుడు. దూత ప్రతేక్ష్యపడింది. దర్శన సందర్భము-నీ గర్భమున మహా బలాడ్యుడు పుట్టబోతున్నాడు. israelsను ఫిలిస్తియుల బానిసము నుండి విడిపించడానికి మహా బలాడ్యుడు పుట్టబోతున్నాడు. పైన చెప్పబడిన దర్శనాలు israels యొక్క భవిష్యత్తు,పరిస్థితులు గురించి చెప్పుతున్నాడు.

6) క్రొత్తనిబందనలో ఎప్పుడు దర్శనాలు వచ్చాయి,ఎందుకు వచ్చాయి,ఎలా వచ్చాయో చూద్దాము. కల and దర్శనము వేరు. కల పడుకున్నపుడు వస్తుంది, దర్శనము మేలుకవగా ఉన్నప్పుడు వస్తుంది. ((A)) అపోకార్య 9:3,4 లో afternoon time( అపోకార్య 22:6) న దర్శనము వచ్చినట్లుగా చూస్తున్నాము. దర్శన సందర్భము-నీవు సేవ సెహ్స్తున్నావు అని అనుకుంటున్నావు కానీ నివు నన్ను హింసిస్తున్నావు అని చెప్పుతున్నాడు.అంతవరకు paul శాస్త్రులు,పరిసయ్యల మాట విని christiansనీ హింసించడమే దేవుని సేవ అని చేస్తున్నాడు.
((B)) అపోకార్య10:3లో పగలు మూడు గంటలకు వచ్చింది-కోర్నేలుకు వచ్చింది peter ను పిలిపించుకో అని,, 10:9 లో peterకు కూడా వచ్చింది time పగలు 12. దర్శన సందర్భము -కోర్నెలు మనుష్యులను పంపిస్తున్నాడు.
((C)) luke 1:20,21 లో జేకర్య కు దర్శనము.పగలు( దేవాలయము లో ధూపము). దర్శన సందర్భము- నీకు సంతానము కలుగుతుందని( యోహాను).

7)నేటి క్రైస్త్యవ్య సమాజములో దర్శనాలలో దేవుడు కనిపించాడని, మాట్లాడాడని, జరగబోయే విషయాలను తెలియజేస్తున్నాడని గొప్పగా చెప్పుతున్నారు.ఎందుకు గొప్ప కావడానికి. దేవుడు వీరికే ఎందుకు కనపడుతున్నాడు?? దేవుడు పక్షపాతి కాదు. దేవుడు ప్రస్తుతము కనిపించే అవసరత ఏమి ఉంది ??? మనకు చెప్పవలసినదంతా bible లో వ్రాయించి పెట్టారు.మీకు చేరవలసిన information లెటర్( bible) ద్వార వస్తే మల్లి మనిషి(దేవుడు) అవసరమా?
8) చదివిన ఈ దర్శన సందర్భాలలో దేవుడు కనపడినట్లుగా చదివారా? లేఖ దూత కనపడినట్లుగా చదివారా?? దూత.ఎక్కడ కూడా దూత కాక దేవుడు కనిపించినట్లుగా proofs లేదు. దర్శనాలలో కేవలము దూతలు .example: యేసేపు- about jesus-దూత, మోషే పొదలో- దూత, అబ్రహమునకు- దూత. సూర్యుడునే మనము చూడలేము ఇంకా కోట్ల కోట్ల కంతివంతుడైన దేవుడిని ఎలా చూస్తాము మనకు ఉన్న ఈ చిన్న కన్నులతో??
9) దేవుడు ఎలాగో కనిపించడు ,పోనీ దూత కనపడుతుంద అని చూస్తే గలతీ 1:8 లో పరలోకము నుండి ఒకవేళ దూత దేవుని permission లేకుండా ఇప్పుడు భూమి మీదకు వచ్చిన అది సాపగ్రస్తుడు అవుతుంది.
10)రాత్రి ఏంటో వెలుగు వస్తుంది అని అనుకుంటే 2 కొరంది11:14 లో సాతాను తనే వెలుగు దూత వేషము ధరించుకోనుచున్నాడు. దర్శనము అంటే కళ్ళ ముందు ఉన్న bible చదవాలి. ఆలోచించాలి.దేవుడు చెప్పాలనుకున్నది bible లో చెప్పాడు. తండ్రి ఇష్టాన్ని ఈ భూమి మీద నెరవేర్చిన వారి కొరకే heaven అన్నాడు. ఈ భూమి మీద దర్శనాల కోసము ఎదురు చూడక దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి కష్టపడితే నువ్వే పరలోకము వెళ్తావు...
<

Post a Comment

MKRdezign

{facebook#YOUR_SOCIAL_PROFILE_URL} {twitter#YOUR_SOCIAL_PROFILE_URL} {google#YOUR_SOCIAL_PROFILE_URL} {pinterest#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL} {instagram#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget