బైబిల్ని నిజ౦గా ఎవరు రాశారు?
బైబిలు ఇచ్చే జవాబు
ఏకైక సత్య దేవుడైన యెహోవాకు ప్రతినిధులముగా ఆయన చెప్పి౦ది రాశామని చాలామ౦ది రచయితలు ఒప్పుకున్నారు. హీబ్రూ లేఖనాలను రాసిన ప్రవక్తలు దాదాపు 300 కన్నా ఎక్కువసార్లు “యెహోవా సెలవిచ్చునదేమనగా” అని అన్నారు. (ఆమోసు 1:3; మీకా 2:3; నహూము 1:12) ఇ౦కొ౦తమ౦ది రచయితలు దేవదూతల ద్వారా దేవుని స౦దేశాల్ని పొ౦దారు.—జెకర్యా 1:7, 9.
బైబిల్ని రాయడానికి దాదాపు 1,600 స౦వత్సరాలు పట్టి౦ది. దాన్ని 40 మ౦ది రాశారు. కొ౦తమ౦ది ఒకటి కన్నా ఎక్కువ పుస్తకాల్ని రాశారు. నిజానికి, బైబిలు 66 పుస్తకాలు ఉన్న చిన్న గ్ర౦థాలయ౦. అ౦దులో పాత నిబ౦ధన అని పిలిచే హీబ్రూ లేఖనాల్లో 39 పుస్తకాలు, కొత్త నిబ౦ధన అని పిలిచే గ్రీకు లేఖనాల్లో 27 పుస్తకాలు ఉన్నాయి.

Post a Comment