Halloween Costume ideas 2015

What is atheism?

నాస్తికత్వం అంటే ఏంటి?


నాస్తికత్వం అనేది దేవుడు ఉనికిలో లేడు అనే ఒక దృక్పధము. నాస్తికత్వం అనేది ఒక క్రొత్త వృధ్ధిచెందినది. క్రీస్తుకు పూర్వము 1000 సంవత్సరములకు ముందే దావీదు అనే రచయిత కీర్తనలు 14:1 లో నాస్తికత్వం గురించి నుచ్చరించారు, "'దేవుడు లేడనీ బుద్దిహీనులు తమ హృదయములో అనుకొందురు.'" నవీనమైన గణాంకములను గమనించినట్లయితే చాల శాతాం నాస్థికులమని చెప్పుకొనేవారు, 10శాతం పైన వరకు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా పెరిగినారు. అయితే ఎక్కువమంది మరి యెక్కువమంది ఎందుకని నాస్థికులవ్వుతున్నారు? నాస్థికులమని చెప్పుకొనేవారు న్యాయపరమైన రీతిలో వారి స్థితి వున్నదా?

అయినా ఎందుకని నాస్థికత్వము ఉనికిలోనున్నది? దేవుడు ఆయన ఉనికిలోనున్నాడని ఋజుజువులుండి, ఎందుకని సహజముగా ప్రజలకు తన్నుతాను ప్రత్యక్షపరచుకోలేదు?తప్పనిసరిగా దేవుడు యధేచ్చాగా కనపడినట్లయితే, ముంముందుకు ఆలోచనలుపోతే, ప్రతిఒక్కరూ ఆయనయందు విశ్వాసముంచేవారు! ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే ఆయన ఉనికిలోనూఅడని ప్రజలను ఒప్పించడం ఆయన ఇచ్చ కానేకాదు. దేవునికి ప్రజలపట్ల తన అభీఇష్టము ఏంటంటే విశ్వాసముచేత ఆయనయందు నమ్మికయుంచాలని (2 పేతురు 3:9) మరియు దేవుడు వుచితముగా ఇచ్చే రక్షణ అనే కృపావరమును ఆయనయందు విశ్వాసముతో అంగీకరైంచాలని (యోహాను 3:16). పాతనిబంధన గ్రంధములో దేవుడు తన ఉనికిని గూర్చి చాల స్పష్తముగా నిరూపించి ప్రత్యక్షముగా చూపెను(ఆదికాండము 6-9; నిర్గమకాండము 14:21-22; 1రాజులు 18:19-31). అయితే పజలు దేవుడు ఉనికిలోనున్నడని నమ్మికయుంచార? అవును. అయితే వారు తమ చెడు మార్గములను విడచి మరియు దేవునికి విధేయత చూఒపించగలిగారా? లేదు. ఒకవేళ ఒక వ్యక్తి విశ్వాసముచేత దేవుడు ఉనికిలోనున్నడని నమ్మి అంగీకరించకపోయినట్లయితే, ఆ తదుపరి అతడు / ఆమె తప్పనిసరిగా విశ్వాసముచేత యేసుక్రిస్తు రక్షకుడని అంగీకరించుటకు సంసిధ్ధముగాలేడని ఖచ్చితముగా తెలుస్తుంది (ఎఫెసీయులకు 2:8-9). కేవలము ఆస్థికులుగా మాత్రమే కాదు (ఎవరైతే దేవుడు ఉనికిలోనున్నాడని నమ్మేవారు), వారు క్రైస్తవులుగా మార్చబడాలని దేవునికి ప్రజలపట్ల తన అభీష్టము.

బైబిలు చెప్తుంది దేవుడున్నాడని మనము విశ్వాసముచేత నమ్మాలి. హెబ్రియులకు 11:6లో తెలియపరుస్తుంది "విశ్వాసము లేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అస్సధ్యము; దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా.” బైబిలు మనకు ఙ్ఞాపకము చేస్తుంది ఆయనయందు నమ్మికయుంచి మరియు దేవునియందు విశ్వాసముంచినట్లయితే మనము ఆశీర్వదింపబడుతాము. మరియుఠె: “యేసు- 'నివు నన్ను చూచి నమ్మితివి; చూడక నమ్మినవారు ధన్యులని అతనితొ చెప్పెను ’” (యోహాను 20:29)

. దేవుడు ఉనికిలోనున్నాడని మనము విశ్వాసముచేత నమ్మాలి, గాని ఇది ఏమాత్రము న్యాయానికి హేతుబద్దమైనది కాదు. దేవుడు ఉనికిలో నున్నాడనుటకు చాలామంచి వాదోపవాదాలున్నవి. బైబిలు భోధిస్తుంది విశ్వము ద్వారా దేవుని ఉనికి చాల స్పష్టముగా ప్రత్యక్షపరచబడుతున్నది(కీర్తనలు 19:1-4), స్వభావము ద్వారా (రోమా 1:18-22), మరియు మన హృదయములయందు (ప్రసంగి 3:11). ఇవన్నీ చెప్పిన తరువాత, దేవుని యొక్క ఉనికిని ఋజువుపర్చలేము;అది కేవలము విశ్వాసముచేత అంగీకరించవలసిందే.

అదే సమయములో, అంతే విశ్వాసము మరి నాస్థికత్వమునకు కూడ అవసరము. ఒక పూర్తిమత్వమైన ప్రతిపాదన "దేవుడు ఉనికిలో లేడని" అన్నిటి విషయము పూర్తిగా ప్రతిదానిని గురించి అంతయు తెలిసియుండి, మరియు అన్నిటిగురించి తెలిసికోవల్సినది ఉన్నట్లూ మరియు విశ్వములో అన్నిచోట్ల తిరిగినట్లూ మరియు ప్రతిదానిని చూచి సాక్ష్యమిచ్చినట్లూ ఒక మనవి చేయడము లాంటిది. అయినా, ఏ నాస్థికుడు కూడ ఇలాంటి సవాలు చేయడు. ఏదిఏమైనా, వారు చెప్పే రితి దేవుడు పూర్తిమంతముగా ఉనికిలో లేడు అని అత్యవసరముగా వారు చెప్పే ప్రతిపాదనయే అది. నాస్థికులు దేవుడు లేడని ఋజువుపర్చలేరు, ఉదాహరణకు, సూర్యుని మధ్యలో జీవిస్తూ, లేక జూపిటరు క్రింద మేఘాలలో నివసిస్తూ, లేక నెబ్యులాకు కొంచెము దూరములోనుంటూ చెప్పినట్లూ . గనుక మనము పరిశీలించదానికి ఇవన్నియూ మనపరిధికి మించినవి, దేవుడు ఉనికిలోలేడని ఋజువుపర్చలేము. అది కేవలము ఒక నాస్థికునికి ఎంత విశ్వాసము అవసరమవుతుందో అంతే విశ్వాసము ఒక ఆస్థికునికి కూడ అవసరమే.

నాస్థికత్వాన్ని ఋజువుపర్చలేము, మరియు దేవుని ఉనికిని విశ్వాసముతో అంగీకరించవలసిందే. విశదముగా, క్రైస్తవులు చాల ధృఢముగా దేవుని ఉనికియందు నమ్మికయుంచుతారు, మరియు దేవుడు ఉనికిలోనున్నాడనుట అది కేవలము ఒక విశ్వాసమునకు సంభంధించినదే. అదే సమయములో, దేవునియందు విశ్వాసముంచడం అనేది హేతుబద్దమైనది కాదనే దానిని తిరస్కరిస్తాము. మనము నమ్మేది దేవుని ఉనికిని స్పష్టముగా చూడవచ్చు, సున్నితముగా గ్రహించవచ్చు మరియు హేతుపరంగా మరియు శాస్త్రీయముగా ఆత్యవసరమని ఋజువుపర్చబడినవి.“ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు భోధచేయుచున్నది. రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాషలేదు మాటలులేవు వాటి స్వరము వినబడదు. వాటి కొలనూలు భూమియందంతట వ్యాపించియున్నది. లోకదిగంతములవరకువాటి ప్రకటనలు బయలువెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను (కీర్తనలు 19:1-4).

Post a Comment

MKRdezign

{facebook#YOUR_SOCIAL_PROFILE_URL} {twitter#YOUR_SOCIAL_PROFILE_URL} {google#YOUR_SOCIAL_PROFILE_URL} {pinterest#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL} {instagram#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget