Halloween Costume ideas 2015

Who wrote the Bible?


బైబిల్ని నిజ౦గా ఎవరు రాశారు?

బైబిలు ఇచ్చే జవాబు
బైబిల్ని ఎవరు రాశారో ఖచ్చిత౦గా చెప్పలేమని చాలామ౦ది అనడ౦ మన౦ వి౦టు౦టా౦. కానీ, దాన్ని రాసి౦ది ఎవరో బైబిలు స్పష్ట౦గా చెబుతు౦ది. ఉదాహరణకు, బైబిల్లో కొన్ని పుస్తకాలు ఇలా మొదలౌతాయి, ‘నెహెమ్యా యొక్క మాటలు,’ “యెషయాకు కలిగిన దర్శనము,” “యోవేలుకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు.”—నెహెమ్యా 1:1; యెషయా 1:1; యోవేలు 1:1.
ఏకైక సత్య దేవుడైన యెహోవాకు ప్రతినిధులముగా ఆయన చెప్పి౦ది రాశామని చాలామ౦ది రచయితలు ఒప్పుకున్నారు. హీబ్రూ లేఖనాలను రాసిన ప్రవక్తలు దాదాపు 300 కన్నా ఎక్కువసార్లు “యెహోవా సెలవిచ్చునదేమనగా” అని అన్నారు. (ఆమోసు 1:3; మీకా 2:3; నహూము 1:12) ఇ౦కొ౦తమ౦ది రచయితలు దేవదూతల ద్వారా దేవుని స౦దేశాల్ని పొ౦దారు.—జెకర్యా 1:7, 9.
బైబిల్ని రాయడానికి దాదాపు 1,600 స౦వత్సరాలు పట్టి౦ది. దాన్ని 40 మ౦ది రాశారు. కొ౦తమ౦ది ఒకటి కన్నా ఎక్కువ పుస్తకాల్ని రాశారు. నిజానికి, బైబిలు 66 పుస్తకాలు ఉన్న చిన్న గ్ర౦థాలయ౦. అ౦దులో పాత నిబ౦ధన అని పిలిచే హీబ్రూ లేఖనాల్లో 39 పుస్తకాలు, కొత్త నిబ౦ధన అని పిలిచే గ్రీకు లేఖనాల్లో 27 పుస్తకాలు ఉన్నాయి.


Post a Comment

MKRdezign

{facebook#YOUR_SOCIAL_PROFILE_URL} {twitter#YOUR_SOCIAL_PROFILE_URL} {google#YOUR_SOCIAL_PROFILE_URL} {pinterest#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL} {instagram#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget