ఈ విశ్వావిర్భవము గురించి బైబిలు వివరించుచున్నదా?మనం ఉన్న భూమి మొదలుకొని ఆకాశములో కంటికి కనిపించే వేలాది నక్షత్రాలు, కంటికి కనిపించనంత సుదూరంలోని లక్షల కోట్ల నక్షత్రాలు, గ్రహాల సమూహముతో కూడిన ఆకాశ మండల...
విశ్వం గురించిన అద్భుత వాస్తవాలు విశ్వం గురించిన అద్భుత వాస్తవాలుచంద్రమండలాన్ని చేరినంతటిలోనే మానవుడు అంతరిక్షాన్ని జయించానని అనుకుంటున్నాడు. అయితే చంద్రమండలం అంతరిక్షంలో కేవలం అంతరిక్షం యొక్క అంచుమాత...
బైబిలు గొప్పతనం ఏమిటి?
బైబిలు గొప్పతనం ఏమిటి?
అక్షర జ్ఞానం లేని పామరుడైనా సరే బైబిలులోని సారాంశం తెలిస్తే చాలు, నేటి విద్యావంతులకు ధీటుగా విషయ పరిజ్ఞానం పొందినట్టే. శాస్త్ర సాంకేతిక రంగం, ఖగో...
భూమి మీద నీరు ఎలా ఏర్పడినది?భూమి మీద నీరు ఎలా ఏర్పడినది?పై ప్రశ్నను చదివిన వెంటనే 'బైబిలుకు ఈ ప్రశ్నతో సంబంధం ఏమిటి?' అనే అనుమానం పలువురిలో కించింతైనను కలుగక మానదు. అయితే సర్వ విజ్ఞాన భండాగార రూపమే మన...
సృష్టి క్రమములో నాలుగో రోజు సూర్యుడు సృజింపబడెనా?సృష్టి క్రమములో నాలుగో రోజు సూర్యుడు సృజింపబడెనా? బైబిలు ప్రకారము నాలుగో రోజు సృష్టిలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రముల ప్రస్థావన కనిపించుచున్నది. సృష్టి...
భూమి మీద నీరు ఎలా ఏర్పడినది?
భూమి మీద నీరు ఎలా ఏర్పడినది? పై ప్రశ్నను చదివిన వెంటనే 'బైబిలుకు ఈ ప్రశ్నతో సంబంధం ఏమిటి?' అనే అనుమానం పలువురిలో కించింతైనను కలుగక మానదు. అయితే సర్వ విజ్ఞాన భండాగార ర...
ప్రకటన గ్ర౦థ౦ 17వ అధ్యాయ౦లోని ఎర్రని మృగ౦ ఎవరు? తెలుగు ప్రకటన గ్ర౦థ౦ 17వ అధ్యాయ౦లోని ఎర్రని మృగ౦ ఎవరు? బైబిలు ఇచ్చే జవాబు ప్రకటన గ్ర౦థ౦ 17వ అధ్యాయ౦లోని ఎర్రని మృగ౦, ప్రప౦చ దేశాలను ఏక౦ చేయాలనే స౦కల్పా...
సృష్టి అంతటిని దేవుడు ఆరు రోజుల్లో పూర్తి చేసి ఏడవ రోజున విశ్రమించెనని బైబిలు చెబుతుంది. మొదటి రోజు సృష్టి క్రమములో దేవుడు వేటిని సృజించెను? అని ప్రశ్నించుకుంటే, భూమి, ఆకాశము, జలము, చీకటి, వెలుగు అనే ...

నోవహు తన కుటుంబంతోపాటు ఓడనుండి బయటకు వచ్చిన తర్వాత చేసిన మొట్టమొదటి పని ఏమిటో మీకు తెలుసా? ఆయన దేవునికి అర్పణ అర్పించాడు. ఆయన అలా అర్పించడాన్ని మీరు క్రిందున్న చిత్రంలో చూడవచ్చు. తన కుటుంబాన్ని గొప్ప జలప్రళయంనుండి రక్షించినందుకు కృతజ్ఞతగా నోవహు దేవునికి జంతు బలులను అర్పించాడు.
ఆ అర్పణను చూసి యెహోవా ఆనందించాడా? అవును, ఆనందించాడు. అంతేగాక ఈ లోకాన్ని ఇంకెప్పుడూ జలప్రళయంతో నాశనం చేయనని ఆయన నోవహుకు వాగ్దానం చేశాడు.
త్వరలోనే నేల అంతా ఆరిపోయింది, నోవహు ఆయన కుటుంబం ఓడ బయట క్రొత్త జీవితాన్ని ప్రారంభించారు. దేవుడు వారిని ఆశీర్వదించి, ‘మీరు ఎక్కువమంది పిల్లలను కని, భూమి అంతటా ప్రజలు నివసించేంత వరకు మీ సంతానాన్ని అభివృద్ధిపరచండి’ అని వారితో చెప్పాడు.
కానీ ఆ తర్వాత ప్రజలు గొప్ప జలప్రళయం గురించి విన్నప్పుడు, మళ్ళీ అలాంటి జలప్రళయం వస్తుందేమోనని భయపడవచ్చు. అందుకే దేవుడు భూమంతటిపైకి అలాంటి జలప్రళయాన్ని మళ్ళీ తీసుకురాను అని తాను చేసిన ప్రమాణాన్ని ప్రజలకు జ్ఞాపకం చేసేందుకు ఒక ఏర్పాటు చేశాడు. ఆయన ఏమి ఏర్పాటు చేశాడో మీకు తెలుసా? వర్షధనుస్సును ఏర్పాటు చేశాడు.
వానవెలసిన తర్వాత సూర్యుడు ప్రకాశించినప్పుడు ఆకాశంలో తరచూ మనకు వర్షధనుస్సు కనిపిస్తుంది. వర్షధనుస్సులు అందమైన అనేక రంగులతో ఉంటాయి. మీరు ఎప్పుడైనా వర్షధనుస్సును చూశారా? ఇక్కడ చిత్రంలోవున్న దానిని మీరు చూశారా?
దేవుడు ఇలా చెప్పాడు: ‘ఇక ఎన్నడూ జలప్రళయంలో ప్రజలందరు నశించరు, జంతువులు నశించవు అని నేను వాగ్దానం చేస్తున్నాను. మేఘాలలో నేను నా వర్షధనుస్సును ఉంచుతున్నాను. వర్షధనుస్సు కనిపించినప్పుడు దానిని చూసి నేను నా వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటాను.’
మీరు వర్షధనుస్సును చూసినప్పుడు దేనిని జ్ఞాపకం చేసుకోవాలి? దేవుడు ఇక ఎన్నడూ లోకాన్ని గొప్ప జలప్రళయంతో నాశనం చేయడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి.
Post a Comment